Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాల్పుల్లో అసోం రైఫిల్స్ జవాన్ వీరమరణం

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:54 AM జాతీయంGeneral
కాల్పుల్లో అసోం రైఫిల్స్ జవాన్ వీరమరణం - Udayam
నాగాలాండ్‌లో జరిగిన కాల్పుల్లో రాయగడకు చెందిన అసోం రైఫిల్స్ జవాన్ వి. తేజ (30) బుధవారం వీరమరణం పొందారు. పుట్టినరోజునే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర దుఃఖం నెలకొంది. నెల కిందటే నిశ్చితార్థం జరగగా, డిసెంబర్ 10న వివాహానికి ఏర్పాట్లు చేశారు. దీపావళికి ఇంటికి రానున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. తేజ భౌతికకాయం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మీదుగా రాయగడకు చేరుకోనుంది.

Comments

G
Loading comments...