Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కుమార్తె పెళ్లికి తమిళనాడు సీఎం విజయ్‌కు షర్మిల ఆహ్వానం

Follow Udayam on Google
Harika Oct 07, 2026 12:32 PM జాతీయంGeneral
కుమార్తె పెళ్లికి తమిళనాడు సీఎం విజయ్‌కు షర్మిల ఆహ్వానం - Udayam
తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ తమిళనాడు సీఎం సి.జోసెఫ్ విజయ్‌కు వైఎస్ షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ వివాహం నవంబర్ 25న జరగనుంది. (ఇటీవలే సెప్టెంబర్ 24న వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా పూర్తయింది).

Comments

G
Loading comments...