Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

“గతంలో పాలసీ ప్యారలసిస్.. ఇప్పుడు రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్: మోదీ”

Follow Udayam on Google
Harika Oct 07, 2026 12:18 PM జాతీయంGeneral
గతంలో దేశంలో ‘పాలసీ ప్యారలసిస్’పై చర్చ జరిగేదని, ఇప్పుడు ప్రజలు ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ గురించి మాట్లాడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఈ వ్యాఖ్యలను ‘వికసిత్ భారత్ సంకల్ప్ సభ’ (Viksit Bharat Sankalp Sabha) లో భాగంగా నిర్వహించిన ‘సేవా జ్యోతి’ (Seva Jyoti) కార్యక్రమంలో చేశారు.

Comments

G
Loading comments...