Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ మృతదేహం కలకలం

Follow Udayam on Google
Harika Oct 07, 2026 12:28 PM హైదరాబాద్General
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తట్టి అన్నారం సమీపంలో మహిళ మృతదేహం లభ్యమైంది. వాకర్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలిని ఓయూ మాణికేశ్వర్ నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు. సెప్టెంబర్ 28న ఆమెపై మిస్సింగ్ కేసు నమోదైంది. అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...