Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బద్రీనాథ్‌లో కోతి చేసిన పని వైరల్

Follow Udayam on Google
Harika Oct 07, 2026 11:56 AM జాతీయంGeneral
రెస్టారెంట్‌లో కుటుంబాన్ని అనుసరిస్తూ వచ్చిన కోతి.. వారు భోజనం చేస్తుండగా లోపలికి వచ్చింది. మహిళ ‘హరే రామ’, ‘శ్రీ రామ్ జై రామ్’ అంటూ జపించగా.. ఆమె జపానికి కోతి ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Comments

G
Loading comments...