వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపరితల చక్రవాత ఆవర్తనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని ఐఎమ్‌డీ తెలిపింది. ఈ నేపథ్యంలో 23 రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని పర్యాటకులను అప్రమత్తం చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందంది.
Comments
Loading comments...

