వార్తలకు తిరిగి వెళ్లండి

పదో తరగతి మాత్రమే చదివిన ఓ వ్యక్తి డీఎస్పీగా నటిస్తూ నిరుద్యోగులను మోసగిస్తున్న ఘటన కలకలం రేపింది. ఎస్సై ఉద్యోగాల పేరుతో రూ.లక్షలు వసూలు చేసి నకిలీ ఉత్తర్వులు ఇచ్చిన నిందితుడిని ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడి నుంచి నకిలీ నియామక పత్రాలు, పోలీసు యూనిఫారాలు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. పలు జిల్లాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

