వార్తలకు తిరిగి వెళ్లండి

కొలంబియాలోని బూగా నగరంలో హెల్మెట్ లేకుండా అతివేగంగా వెళ్లిన ఓ బైకర్ రెడ్ సిగ్నల్ లెక్కచేయకుండా మినీ బస్సును ఢీకొట్టాడు. డ్రైవర్ తెరిచి ఉంచిన తలుపు గుండా అమాంతం ఎగిరి బస్సులోపలికి పడటంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ అరుదైన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా బైకర్ అద్భుత రీతిలో ప్రాణాలతో బయటపడటం విశేషం.
Comments
Loading comments...

