Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 6 గంటలు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 9:18 AM తిరుపతిGeneral
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 6 గంటలు - Udayam
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు ప్రస్తుతం 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం 72,806 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 18,564 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.89 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...