వార్తలకు తిరిగి వెళ్లండి
బెంగళూరులో ఓ ఇంటి వద్దకు డెలివరీ చేసిన గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకైంది. ప్రవేశ ద్వారం దగ్గర వెలిగించిన పూజ దీపం మంటకు గ్యాస్ తగలడంతో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది.
క్షణాల్లోనే మంటలు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వ్యాపించాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Comments
Loading comments...

