Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ నేతలు హద్దుల్లో ఉండాలి: రాంచందర్ రావు

Follow Udayam on Google
Harika Nov 04, 2026 10:28 AM హైదరాబాద్General
బీఆర్ఎస్ నేతలు హద్దుల్లో ఉండాలి: రాంచందర్ రావు - Udayam
బీఆర్ఎస్ నేతలు పద్ధతిగా వ్యవహరిస్తూ తమ పరిధిలో ఉండాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు సూచించారు. ఏ అంశంపై ఎవరు మాట్లాడాలో తమకు తెలుసని అన్నారు. అమిత్ షా తన సభలో ఎల్‌నినో గురించి ప్రస్తావించలేదంటూ బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు.

Comments

G
Loading comments...