Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్‌ బీభత్సం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 10:30 AM అమరావతిGeneral
మురసు తుఫాన్‌ బీభత్సం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు - Udayam
మురసు తుఫాన్‌ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలోనూ వరద పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాల కారణంగా పలు రైళ్లు, విమాన సేవలు నిలిచిపోయాయి. సహాయం కోసం గుంటూరు (9440827526), బాపట్ల (9281413774) కంట్రోల్ రూమ్‌లను సంప్రదించవచ్చు.

Comments

G
Loading comments...