Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది: లోకేశ్

Follow Udayam on Google
Harika Nov 04, 2026 10:37 AM అమరావతిGeneral
బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది: లోకేశ్ - Udayam
గాయపడిన బాలిక ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆమె కొద్దిగా మాట్లాడుతోందని, ద్రవాహారం తీసుకోవడం ప్రారంభించిందని వెల్లడించారు. ఈరోజు ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స చేయనున్నట్లు, ప్లాస్టిక్ సర్జరీ బృందం కూడా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. బాలిక త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...