Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇజ్రాయెల్‌కు సాయం బంద్‌

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 10:23 AM అంతర్జాతీయంGeneral
ఇజ్రాయెల్‌కు సాయం బంద్‌ - Udayam
అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు ఏటా అందిస్తున్న 4 బిలియన్ డాలర్ల సాయాన్ని వచ్చే ఏడాది నుంచి నిలిపివేస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇకపై ఆర్థిక సాయానికి బదులుగా ఆయుధాలు విక్రయిస్తామని తెలిపారు. నెతన్యాహుతో రెండేళ్లుగా ఈ అంశంపై చర్చిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. 2023 నుంచి ఇజ్రాయెల్‌కు 21.7 బిలియన్ డాలర్ల సైనిక సాయం అందినట్లు అధ్యయనం తెలిపింది.

Comments

G
Loading comments...