Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి.. 20 ఏళ్ల జైలు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 10:35 AM హైదరాబాద్General
ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి.. 20 ఏళ్ల జైలు - Udayam
ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కీలా ధర్మకు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2021 ఆగస్టు 17న మియాపూర్‌లోని మార్తాండనగర్‌లో ఈ ఘటన జరిగింది. సీసీటీవీ ఫుటేజీ, సాక్షుల గుర్తింపు ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...