Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి గెలుపు అధికార మదానికి నిదర్శనం: షర్మిల

Follow Udayam on Google
Harika Nov 04, 2026 10:32 AM అమరావతిGeneral
కూటమి గెలుపు అధికార మదానికి నిదర్శనం: షర్మిల - Udayam
ఏపీ మున్సిపల్ ఫలితాల్లో కూటమి విజయం ప్రజా తీర్పు కాదని, అధికార మదానికి నిదర్శనమని పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు, ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులతో ఎన్నికలు నిర్వహించారని ఆమె ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య మనుగడకు విఘాతమని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...