వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని రాజస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. శ్రీగంగానగర్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో రైల్వే ట్రాక్ దెబ్బతింది.
అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ మధ్య రైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికుల రైలు వెళ్లిన 45 నిమిషాల తర్వాత పేలుడు జరగడంతో పెను ప్రమాదం తప్పింది.
Comments
Loading comments...

