Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాహుల్ నక్సలిజానికి మద్దతిచ్చారు: అమిత్ షా

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 10:28 AM జాతీయంGeneral
రాహుల్ నక్సలిజానికి మద్దతిచ్చారు: అమిత్ షా  - Udayam
ఓటరు జాబితాల సమగ్ర సవరణ (సర్‌)పై చర్చించేందుకు పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. చర్చలో పాల్గొనాలని విపక్షాలకు సవాల్ విసిరారు. రాయ్‌పుర్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్, రాహుల్ గాంధీ నక్సలిజానికి మద్దతిచ్చారని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...