వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల కొండల్లోని శేషాచలం అడవుల్లో 89.5 శాతం గ్రీన్ కవర్‌ను సంరక్షిస్తూ అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
ఏడు కొండల నుంచి వచ్చే నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. వృక్ష గోవిందం కార్యక్రమంలో భాగంగా ఔషధ మొక్కలను పెంచనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

