Udayam Digital
Menu
Breaking

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ శిఖర్ ధావన్

Harika Oct 05, 2026 10:38 AM జాతీయంక్రీడలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ శిఖర్ ధావన్ - Udayam Digital
భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ దంపతులు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...