వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల తిరుపతి దేవస్థానాలపై సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు అదనపు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.
భక్తుల భాగస్వామ్యంతో ఆరు కార్యక్రమాల ద్వారా తిరుమల అభివృద్ధి చేపడతామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

