వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో మరో నిందితుడిని ఈడీ అరెస్ట్ చేసింది. సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాశ్ చంద్ మంగ్లాను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం కైలాశ్‌ను విశాఖ PMLA కోర్టులో ED హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
తిరుపతి ఈస్ట్ PS లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా ఇడి దర్యాప్తు చేసి అరెస్టు చేసింది. కైలాశ్ రూ.96 కోట్ల విలువైన కల్తీ నెయ్యి తయారుచేసినట్లు వెల్లడైంది.
Comments
Loading comments...

