వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీకి అందిన బహుమతులు, మెమెంటోల ఈ-వేలం ప్రారంభమైంది. ఈసారి 1,498 వస్తువులను వేలంలో ఉంచారు. అక్టోబర్ 2 వరకు వేలం కొనసాగనుంది.
pmmementos.gov.in వెబ్‌సైట్‌లో వస్తువుల ప్రారంభ ధర, ఇతర వివరాలు ఉంటాయి. ఇప్పటివరకు ఏడు విడతల్లో దాదాపు 8 వేల వస్తువుల వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.52 కోట్ల ఆదాయం సమకూరింది.
Comments
Loading comments...

