Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లన్నను దర్శించుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 8:22 AM నంద్యాలGeneral
మల్లన్నను దర్శించుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ - Udayam
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద మంత్రితో పాటు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, అశోక్‌రెడ్డి, టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎరిక్షన్ బాబుకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం దేవస్థానం తరఫున శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించి సత్కరించారు.

Comments

G
Loading comments...