Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీ అన్నప్రసాదాల నాణ్యత మెరుగుపరుస్తాం

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 6:39 PM తిరుపతిGeneral
టీటీడీ అన్నప్రసాదాల నాణ్యత మెరుగుపరుస్తాం - Udayam
టీటీడీ అన్నదానం ట్రస్ట్ కింద రూ.3,165 కోట్ల కార్పస్ ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నిధులతో భక్తులకు అందించే అన్నప్రసాదాన్ని మరింత మెరుగ్గా అందించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...