Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల భక్తులకు అలర్ట్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 30, 2026 7:43 PM తిరుపతిGeneral
తిరుమల భక్తులకు అలర్ట్ - Udayam
జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో పలు పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రముఖుల సిఫార్సు లేఖలను కూడా స్వీకరించమని స్పష్టం చేస్తూ, భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...