వార్తలకు తిరిగి వెళ్లండి

తిమూర్‌లో ఒక్కసారిగా దూసుకొచ్చిన వరద ప్రజలను ప్రాణభయంతో పరుగులు పెట్టించింది. మార్కెట్‌లో దుకాణాలు కొట్టుకుపోగా, పలువురు వరదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
గాయాలతో కొండలు, అడవుల్లోకి చేరిన పలువురు ప్రాణాలు దక్కించుకున్నారు. ఆహారం లేక రాత్రంతా తలదాచుకున్న బాధితులను ఆర్మీ హెలికాప్టర్లు రక్షించాయి.
Comments
Loading comments...

