వార్తలకు తిరిగి వెళ్లండి

చారకొండ మండలం తిమ్మాయిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల డిజిటల్ అభ్యసనం కోసం గ్రామానికి చెందిన వంగూరు రాజేష్ గౌడ్ LED TV అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ వీరబాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి నాయిని జైపాల్, శ్రీపతి రావు, ఉపాధ్యాయురాలు రజిని, గ్రామ నాయకులు, యువకులు
Comments
Loading comments...

