Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిలారు అండర్‌పాస్‌లో నీటి నిల్వ

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 2:22 PM శ్రీకాకుళంGeneral
తిలారు అండర్‌పాస్‌లో నీటి నిల్వ - Udayam
జలుమూరు మండలం తిలారు ప్రధాన రైల్వే గేట్ దిగువన నిర్మించిన అండర్‌పాస్ నీటితో మునిగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్నపాటి వర్షానికే నీరు చేరి సుమారు రెండు మీటర్ల ఎత్తు వరకు నిల్వ ఉంటోందని స్థానికులు తెలిపారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అండర్‌పాస్‌లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...