వార్తలకు తిరిగి వెళ్లండి

తీవ్ర వాయు గుండం ప్రభావంతో విశాఖ జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై సహాయక రక్షణ పునరావాస చర్యలను ముమ్మరం చేసిందని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు.
జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో రెవెన్యూ జీవీఎంసీ పోలీస్ ఫైర్ విద్యుత్ వైద్య ఇతర శాఖల అధికారులు సమన్వయంతో 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షస్తున్నారు
Comments
Loading comments...

