వార్తలకు తిరిగి వెళ్లండి

తీవ్ర వాయుగుండం, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రణస్థలం మండలం జీరుపాలెం, అల్లివలస, కొవ్వాడ, మత్స్యలేశం తీర గ్రామాల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పర్యటించారు. భద్రతా చర్యలను పరిశీలించారు.
పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

