వార్తలకు తిరిగి వెళ్లండి

తీర ప్రాంత రక్షణ కోసం మొగలి వనాలనూ పెంచండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్విరాన్మెంటల్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. సాగర్ నగర్ లోని సాగర తీరాన్ని ఆయన సందర్శించారు.
తాటిచెట్లు మరియు సరుగుడు చెట్లు పెను తుఫాను ల సమయంలో పెను గాలుల నుండి తీర ప్రాంతాన్ని కాపాడతాయి అన్నారు.
Comments
Loading comments...

