వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక వర్షాల కారణంగా నాగావళి నదిలో నీటి ప్రవాహం పెరగడంతో కె.ఆర్.పురం నదీతీరంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అదికారులు తెలిపారు.
ఈ మేరకు గ్రామస్థులు నది వైపు వెళ్లకుండా కర్రలతో కంచె ఏర్పాటు చేసి అప్రమత్తం చేశారు. వరద ప్రవాహంతో ఇబ్బందులు ఎదురైతే సంతకవిటి ZP హైస్కూల్‌ను పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు సంతకవిటీ తహశీల్దార్ సుదర్శన్‌రావు తెలిపారు.
Comments
Loading comments...

