Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీన్మార్ మల్లన్నపై మురళీ యాదవ్ విమర్శలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 2:12 PM హన్మకొండ General
తీన్మార్ మల్లన్నపై మురళీ యాదవ్ విమర్శలు - Udayam
తీన్మార్ మల్లన్న బీసీల పేరుతో రాజకీయాలు చేస్తూ అగ్రకుల నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సామాజిక న్యాయ వేదిక వరంగల్ జిల్లా కార్యదర్శి మురళీ యాదవ్ ఆరోపించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీసీలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. వట్టే జానయ్య యాదవ్‌కు చింతపండు నవీన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మురళీ యాదవ్ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...