వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా గ్రామంలో గురువారం తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు యువతులు సాంప్రదాయ పద్ధతిలో తీసి వేడుకల్లో పాల్గొన్నారు.
తొమ్మిది రోజులపాటు పూజించిన గోధుమ నారుని నిమజ్జనం చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం యువతుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. సర్పంచ్ తిరుపతి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆగయ్య తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

