Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడులో ఉరుములతో వర్షం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 8:18 AM ఏలూరుGeneral
నూజివీడులో ఉరుములతో వర్షం - Udayam
నూజివీడు పట్టణ పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. తీవ్ర ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం లభించింది. ఆగస్టు నెలాఖరు వచ్చినా ఎల్‌ నినో ప్రభావంతో వానలు వెనకబడటంతో రైతులు పంటలపై ఆందోళన చెందుతున్నారు. ఉదయం వర్షంతో వాతావరణం చల్లబడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...