Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహసీల్దార్కు హైకోర్టు జరిమానా

Follow Udayam on Google
B. Rajesh Sep 23, 2026 11:15 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
తహసీల్దార్కు హైకోర్టు జరిమానా - Udayam
విజయనగరం జిల్లా జామి మండలం ఎం.కొత్తవలసకు చెందిన దిండి చంద్రరావు భోగాపురం మండలం రావివలసలోని 71 సెంట్ల భూమికి ఫారం-1బి కోసం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో తహసీల్దార్ రమణమ్మకు రూ. 2 వేల జరిమానా విధించింది. పిటిషనర్కు రూ.10 వేలు ఖర్చులుగా చెల్లించాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...