వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిరికొండ తహసీల్దార్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ ఎడ్ల గంగాధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి జెండాకు గౌరవం తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

