Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జేసీ

Follow Udayam on Google
B. Rajesh Sep 23, 2026 11:13 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జేసీ - Udayam
భారీ వర్షాల నేపథ్యంలో జేసీ ఎస్. సేధు మాధవన్ డెంకాడ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ విధులను పరిశీలించి, సిబ్బంది నిర్వహిస్తున్న పర్యవేక్షణ సమీక్షించారు. వర్షాల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...