Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో 73 మందికి థ్రాంబోలైసిస్‌ చికిత్స

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 01, 2026 2:20 PM ఖమ్మంGeneral
ఖమ్మంలో 73 మందికి థ్రాంబోలైసిస్‌ చికిత్స - Udayam
ఖమ్మం సర్వజనాసుపత్రిలో గుండెపోటుతో చేరిన 73 మందికి థ్రాంబోలైసిస్‌ చికిత్స అందించారు. గోల్డెన్‌ అవర్‌లో చికిత్స అందితే ప్రాణాపాయం తగ్గే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో టెనాక్టివ్‌ ప్లస్‌, స్ట్రెప్టొకైనేజ్‌ వంటి ఖరీదైన ఇంజెక్షన్లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఛాతినొప్పి, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని వైద్య నిపుణులు సూచించారు.

Comments

G
Loading comments...