వార్తలకు తిరిగి వెళ్లండి

2023 ఆగస్టు 23న ఈ రోజునే చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
ఈ చారిత్రక ఘట్టానికి నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి.
Comments
Loading comments...

