Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ కాల్పుల్లో ముగ్గురి మృతి

Follow Udayam on Google
మనీష్ Aug 16, 2026 7:22 AM జాతీయంGeneral
అటవీ కాల్పుల్లో ముగ్గురి మృతి - Udayam
కర్ణాటకలోని చామరాజనగర జిల్లా హాలెడట్టి అటవీ ప్రాంతంలో అటవీ అధికారుల కాల్పుల్లో ఆంథోణి స్వామి, పీటర్‌, కుమార్‌ మృతిచెందారు. మహిమ దాస్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. మృతులు వేటగాళ్లు కాదని వారి బంధువులు ఆరోపిస్తూ అటవీశాఖ కార్యాలయంపై దాడి చేశారు. ఘటనపై మెజిస్ట్రేట్‌తో దర్యాప్తు చేయిస్తామని ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ప్రకటించారు.

Comments

G
Loading comments...