Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 11, 2026 6:04 PM ఆసిఫాబాద్General
మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ - Udayam
ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా అక్రమంగా తరలిస్తే ప్రజలు అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

Comments

G
Loading comments...