Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రి మంటల్లో ముగ్గురు శిశువుల మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 8:49 AM జాతీయంGeneral
ఆసుపత్రి మంటల్లో ముగ్గురు శిశువుల మృతి - Udayam
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రి నవజాత శిశు సంరక్షణ విభాగంలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో విభాగంలో 39 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌ పేలుడు వల్ల మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం అందింది. ఆరుగురు శిశువులను మరో ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...