వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని మేకనహుడ్లు గ్రామానికి చెందిన సతీశ్ మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. పూజల పేరుతో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు కోడిని కొరికి రక్తం తాగాలని ఒత్తిడి చేసినట్లు వీడియో ప్రచారంలోకి వచ్చింది. దీనిపై కొందరు గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

