Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోనే అతిపెద్ద సొరంగం సిద్ధం

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:54 AM కడపGeneral
రాష్ట్రంలోనే అతిపెద్ద సొరంగం సిద్ధం - Udayam
విజయవాడ–బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా నెల్లూరు జిల్లా సీతారామపురం అటవీ ప్రాంతంలో 3.7 కి.మీ. సొరంగం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇది పూర్తయితే రాష్ట్రంలోనే అతిపెద్ద సొరంగం కానుందని అధికారులు తెలిపారు. ఆరు లేన్ల రహదారి కోసం రెండు సొరంగాలు నిర్మిస్తున్నారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే విజయవాడ–బెంగళూరు మధ్య దూరం సుమారు 100 కి.మీ. తగ్గనుంది.

Comments

G
Loading comments...