Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబం హత్య

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:30 AM జాతీయంGeneral
బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబం హత్య - Udayam
బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురి హత్యకు మత విద్వేషం కారణం కాదని పోలీసులు తేల్చారు. మత్తు పదార్థం తీసుకుంటున్న ఇద్దరిని గణపతి చక్రవర్తి గుర్తించడంతో వారు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తమను గుర్తిస్తారనే భయంతో గణపతి భార్య, కుమార్తె, కుమారుడినీ నిందితులు హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...