వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్నేహితులతో ఆడుకునేందుకు వెళ్లిన రేవతి అనే 12 ఏళ్ల బాలిక లిఫ్ట్ నుంచి పడిపోయి మృతి చెందింది. తీవ్ర గాయాలతో కనిపించిన బాలికను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు. లిఫ్ట్ పరిస్థితిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

