Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగువారి సాహసం, పౌరుషానికి ప్రకాశం పంతులు ప్రతీక: సీఎం

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:50 AM అమరావతిGeneral
తెలుగువారి సాహసం, పౌరుషానికి ప్రకాశం పంతులు ప్రతీక: సీఎం  - Udayam
తెలుగువారి సాహసం, పౌరుషానికి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రతీకని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రకాశం పంతులు జీవించారని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ఆయన ప్రతీకగా నిలిచారని పవన్‌కల్యాణ్‌ మరియు నారా లోకేశ్‌ నివాళులర్పించారు.

Comments

G
Loading comments...