వార్తలకు తిరిగి వెళ్లండి

మైసమ్మగూడ మల్లారెడ్డి కళాశాలలో ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఫ్లడ్‌లైట్ పోల్ కూలి బీటెక్ విద్యార్థి భానుప్రకాశ్ కాలు విరిగింది. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఘటనపై కళాశాల యాజమాన్యం, నిర్వాహకులు, చిత్ర యూనిట్‌పై పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వేలాది మంది హాజరైన వేడుకలో పలువురు పోల్‌పైకి ఎక్కడంతో అది కూలినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

